మార్చి 13లోపు టెలిఫోన్ బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగింపు

- February 21, 2022 , by Maagulf
మార్చి 13లోపు టెలిఫోన్ బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగింపు

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, తమ వినియోగదారులు మార్చి 13లోపు ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్లుల్ని చెల్లించాలనీ, లేనిపక్షంలో కనెక్షన్ తొలగించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఎవరైతే బిల్లులు చెల్లించకుండా వుంటారో అలాంటివారంతా మినిస్ట్రీ వెబ్‌సైట్ http://www.moc.gov.kw ద్వారా నేరుగా చెల్లింపులు చేయవచ్చునని పేర్కొంది. మినిస్ట్రీ శాఖల్ని సంప్రదించి కూడా బిల్లులు చెల్లింపు చేయవచ్చు. బిల్లులు చెల్లించనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com