ట్రావెల్ నిబంధనల ఎత్తివేత: తొలి రోజు 23,000 మంది ప్రయాణీకులు
- February 21, 2022
కువైట్: అన్ని ఎంట్రీ నిబంధనలు ఎత్తివేశాక కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి రోజు సుమారు 23,000 మంది ప్రయాణీకులు 210 విమానాల్లో ప్రయాణించడం జరిగింది.ఇందులో 13,000 డిపాచ్యూర్స్ కాగా, 10,000 అరైవల్స్ వున్నాయి. వ్యాక్సినేషన్ పొందనివారికి సైతం ఎంట్రీకి అనుమతిస్తూ కువైట్ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడంతో, వివిధ దేశాల నుంచి ప్రయాణీకులు వస్తున్నారు. ప్రధానంగా కోవాగ్జిన్ వేసుకున్న భారతీయులకు కువైట్ ఎంట్రీ నుంచి ఊరట లభించింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







