మస్కట్: ట్రైన్, మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కాయ్

- February 21, 2022 , by Maagulf
మస్కట్: ట్రైన్, మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కాయ్

మస్కట్: మస్కట్‌లో మెట్రో ప్రాజెక్టు అలాగే రైల్వే నెటృవర్క్‌కి సంబంధించి పనులు పట్టాలెక్కాయని మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సైద్ బిన్ హమౌద్ అల్ మావాలి చెప్పారు.మస్కట్ మెట్రో విషయమై కమిటీ తగు నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.ఇటీవలే కమిటీ ఓ రిపోర్టుని పంపినట్లు తెలిపారు.ట్రైన్ ప్రాజెక్టు విషయంలోనూ అతి త్వరలో కీలక నిర్ణయాలుంటాయని చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com