ఎయిర్‌లిఫ్ట్ తో గ్రామానికి నిత్యవసర సరుకులు
- February 23, 2022
మస్కట్: ఖురయ్యత్లోని అల్ జబల్ అల్ అస్వాద్లోని సయా గ్రామంలోని ప్రజల కోసం వినియోగ వస్తువులను తీసుకురావడానికి ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ విమానాన్ని నడిపింది. ఖురయ్యాత్లోని అల్ జబల్ అల్ అస్వాద్లోని సయా గ్రామంలోని ప్రజలకు, అక్కడ నివసించే పౌరులకు, రోడ్డు మార్గంలో నిత్యవసర వస్తువులను చేరవేయడం కష్టంగా ఉన్నందున వారి కోసం వినియోగ వస్తువుల రవాణా కోసం హెలికాప్టర్లను నడిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మానవతా సహాయానికి కొనసాగింపుగా.. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ మద్దతుతో ఈ విమానాన్ని నడిపినట్టు పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







