ఒమనీ ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ మినహాయింపు: పుకార్లను ఖండించిన జిసి

- February 23, 2022 , by Maagulf
ఒమనీ ప్రయాణీకులకు పీసీఆర్ టెస్ట్ మినహాయింపు: పుకార్లను ఖండించిన జిసి

మస్కట్: గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ (జిసి), సోషల్ మీడియా వేదికగా పీసీఆర్ పరీక్షల నుంచి ఒమనీయులకు మినహాయింపు విషయమై సంచరిస్తున్న పుకార్లను ఖండించడం జరిగింది. యూఏఈ నుంచి వచ్చే ఒమనీయులకు పీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపునిస్తున్నారంటూ ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఒమన్ వచ్చే ప్రయాణీకులు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ అలాగే పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిజల్ట్ తమ వెంట తీసుకురావాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com