ఎక్స్‌పో 2020 దుబాయ్: సల్మాన్ ఖాన్ ‘ద-బాంగ్’.!

- February 23, 2022 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్: సల్మాన్ ఖాన్ ‘ద-బాంగ్’.!

దుబాయ్: ద-బాంగ్ రీ-లోడెడ్ పేరుతో ఫిబ్రవరి 25న డిఇసి ఎరీనా, ఎక్స్‌పో 2020 వద్ద ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ నటీమణులు సోనాక్షి సిన్హా, దిశా పటానీ, సాయీ మంజ్రేకర్ పూజా హెగ్దే తదితరులూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.ప్లాటినమ్ లిస్ట్ వద్ద టిక్కెట్లు లభ్యమవుతాయి. 8 గంటలకు లోపలికి ప్రవేశం వుంటుంది. 9 గంటలకు షో ప్రారంభమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com