వాహనదారులకు శుభవార్త..
- February 23, 2022
హైదరాబాద్: పెండింగ్ చలాన్ వాహనదారులకు శుభవార్త చెప్పింది పోలీస్ శాఖ. భారీ స్థాయిలో రిబేట్ ప్రకటించింది. మార్చి ఒకటి నుంచి 30 వరకు నిర్వహించనున్న స్పెషల్ డ్రైవ్‌లో టూ వీలర్ వాహనదారులకు 25 శాతం, కార్లకు 50శాతం, ఆర్టీసీ బస్సులకు 30శాతం, తోపుడు బండ్లుక 20శాతం చెల్లింపుకు అవకాశం కల్పించింది. మీసేవా, ఆన్‌లైన్ గేవేల ద్వారా చెల్లించే ఛాన్స్ కల్పించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. మూడు కమిషనరేట్ల పరిధిలో 600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉన్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు కొత్త ప్రతిపాదనను పోలీసు శాఖ తీసుకువచ్చింది.
తాజా వార్తలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
- ETCA ఆద్వర్యంలో ఘనంగా 15 వ మెగా బతుకమ్మ సంబరాలు
- నేడు హైదరాబాద్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కార్యక్రమం ప్రారంభం
- తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!