26వ మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం
- February 24, 2022
మస్కట్: మినిస్టర్ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ మరియు యూత్ సయ్యిద్ తెయాజిన్ బిన్ హైతమ్ అల్ సైద్, 26వ ఎడిషన్ మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ 2022 (ఎంఐబిఎఫ్)ని అధికారికంగా ప్రారంభించారు. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ నాజర్ అల్ హర్రాసి సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద దీన్ని ప్రారంభించడం జరిగింది. మార్చి 5 వరకు ఇది కొనసాగుతుంది. 27 దేశాలకు చెందిన 715 ప్రచురణ సంస్థలు, 361,230 రకాల పుస్తకాల్ని పది రోజులపాటు సాగే బుక్ ఫెయిర్లో ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచారు. 114 వరకు కల్చరల్ యాక్టివిటీస్, 85 పిల్లల యాక్టివిటీస్ ఇక్కడ నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..