ఏపీ సీఎం జగన్‌తో ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ భేటీ
- February 24, 2022
అమరావతి: ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా గురువారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టిన ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ తర్వాత నేరుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన సవాంగ్.. సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వంగా కలిశారు తనకు ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్‌కు సవాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.
మొన్నటి దాకా ఏపీ డీజీపీగా పనిచేసిన సవాంగ్‌ను అక్కడి నుంచి జగన్ సర్కారు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల పాటు సవాంగ్ కు సర్వీసు ఉన్నా.. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా నేరుగా ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తున్నట్లుగా జగన్ సర్కారు ప్రకటించింది. ఈ పదవి స్వీకరించేందుకు సిద్ధపడ్డ సవాంగ్ కొన్ని నెలల పాటు ఉన్న తన సర్వీసును కూడా వదులుకున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!