ఉక్రెయిన్‌కి విమానాల్ని తాత్కాలికంగా రద్దు చేసిన యూఏఈ

- February 24, 2022 , by Maagulf
ఉక్రెయిన్‌కి విమానాల్ని తాత్కాలికంగా రద్దు చేసిన యూఏఈ

యూఏఈ: యూఏఈ ఎయిర్ లైన్స్ తాత్కాలికంగా విమానాల్ని ఉక్రెయిన్‌కి రద్దు చేయడం జరిగింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభం, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎయిర్ లైన్స్ సంస్థలు విమానాల్ని రద్దు చేయడం జరిగింది.ఫ్లై దుబాయ్,ఎయిర్ అరేబియా, విజ్ ఎయిర్ అబుధాబి ఈ లిస్టులో వున్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ఎయిర్ లైన్స్ సంస్థలు ఉక్రెయిన్ గగనతలాన్ని వినియోగించడం మానేశాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com