కొందరు విద్యార్థులకు పీసీఆర్ టెస్ట్ చెల్లుబాటుని పెంచిన అబుధాబి
- February 25, 2022
యూఏఈ: 16 ఏళ్ళ లోపు వయసు విద్యార్థులకు పీసీఆర్ టెస్ట్ విషయమై అబుధాబి వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు తల్లిదండ్రులకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ చెల్లుబాటు సమయాన్ని 14 రోజుల నుంచి 28 రోజులకు పెంచారు. 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులకు మాత్రం గడువు 14 రోజులుగానే వుంటుంది. వ్యాక్సిన్ పొందని విద్యార్థులు ప్రతి ఏడు రోజులకోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. కాగా, ఈ నెలలో అబుధాబి డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్ నాలెడ్జ్, మరో ఆరు స్కూళ్ళకు బ్లూ టైర్ స్టేటస్ ఇచ్చింది. 85 శాతం విద్యార్థులు వ్యాక్సినేషన్ పొంది, స్కూళ్ళకు హాజరైతే ఈ బ్లూ స్టేటస్ ఇస్తారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ పై ఉక్కుపాదమే అంటున్న సీపీ సజ్జనార్
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
- ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
- బాలకృష్ణ–చిరంజీవి వివాదం: 300 కేసుల యోచన రద్దు