యుఎఇ ఉపాధ్యక్షుడిని కలిసిన ఎమిర్
- March 31, 2016
గౌరవనీయ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ దుబాయ్ పర్యటన సందర్భంగా అల్ మర్మౌం బుధవారం మధ్యాహ్నం యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాని, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్- మక్టుంతో సమావేశమయ్యారు. అల్ మర్మౌం అనే ప్రాంతంలో వారసత్వ ఉత్సవానికి హాజరై ఆ తర్వాత జరిగిన సమావేశంలో వారు ఇరువురు ద్వైపాక్షిక సంబంధాలను గూర్చి సమీక్షించారు మరియు పరస్పర ఆసక్తి సమస్యలపై చర్చించారు. ఎమిర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అతిధేయులుగా ఒక విందుకు వీరు ఇరువురు హాజరయ్యారు. ఈ సమావేశంలో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హందన్ బిన్ మొహమ్మద్ అల్- మక్టుం షేక్ మరియు ఉన్నత అధికారులు అనేకమంది హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







