బహ్రెయిన్ లో ప్రారంభమైన లులూ వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్
- February 28, 2022
బహ్రెయిన్: ప్రసిద్ధ ఎనిమిది హైపర్మార్కెట్లలో ఒకటైన లులూ హైపర్‌మార్కెట్ లో “వరల్డ్ ఫుడ్ ఫెస్టివల్” ప్రారంభమైంది. ఆహార ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫుడ్ ఫెస్టివల్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. మార్చి 8 వరకు జరిగే ఈ ఫెస్టివల్ లో ఆహార సంబంధిత ఈవెంట్లను నిర్వహించనున్నారు. బహ్రెయిన్‌లోని సూపర్ చెఫ్ లు ఇందులో పార్టిసిపేట్ అవుతున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







