కువైట్ లో వ్యాక్సినేషన్ కోసం కొత్త టైమింగ్స్
- February 28, 2022
కువైట్: ఫిబ్రవరి 27 నుండి మార్చి 3 వరకు దేశ జాతీయ దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వ్యాక్సినేషన్ కోసం కొత్త టైమింగ్ అమల్లోకి రానుంది. కరోనావైరస్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో కొత్త షెడ్యూల్ లను కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లోని కువైట్ వ్యాక్సినేషన్ సెంటర్ 40 ఆపై వయస్సు ఉన్న వ్యక్తుల కోసం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేకుండా వ్యాక్సిన్ పొందొచ్చని డాక్టర్ అబ్దుల్లా అల్-సనాద్ చెప్పారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అల్-షెబ్, సల్వా, ఒమారియా, మసాయెల్, అల్-నాయిమ్ సెంటర్లు మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 9:00 గంటల మధ్య తెరిచి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







