ఎక్స్ పో 2020 బయట మాస్క్ లు తప్పనిసరి కాదు
- February 28, 2022
దుబాయ్: ఎక్స్ పో 2020 దుబాయ్ బయట బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి కాదు. అయితే ప్రజలు గుమికూడే ప్రదేశాలు, వేదికల దగ్గర మాస్కులు ధరించడం తప్పనిసరి అని నిర్వాహకులు తెలిపారు. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎక్స్ పో సందర్శకులు తప్పనిసరిగా వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా 72 గంటల ముందు చేయించుకున్న నెగిటివ్ PCR సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







