బహ్రెయిన్ లో ప్రీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ పో ప్రారంభం

- February 28, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో ప్రీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ పో ప్రారంభం

బహ్రెయిన్: ఫిబ్రవరి 27-28 తేదీలలో 11వ బహ్రెయిన్ ఎగ్జిబిషన్ ఫర్ ప్రీ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ 2022 అండ్ “ఎడ్యుకేషన్ అండ్ లేబర్ మార్కెట్ ఫోరమ్”ని కార్మిక, సామాజిక అభివృద్ధి మంత్రి జమీల్ బిన్ మొహమ్మద్ అలీ హుమైదాన్ ప్రారంభించారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ లో యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు, హై స్కూల్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న విద్యా, శిక్షణ, కెరీర్ అవకాశాలు, లేబర్ మార్కెట్ అవసరాలు, వివిధ రంగాలలో అవసరమైన నైపుణ్యాలను పరిచయం చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com