జాతీయ జెండాను అవమానించడం పనిషబుల్ క్రైం
- March 01, 2022
కువైట్: జాతీయ జెండాను ధ్వంసం చేయడం, చింపివేయడం, విసిరివేయడం లేదా ధిక్కారాన్ని వ్యక్తపరిచే ఇతర చర్యల్లో వినియోగించడం లాంటివి చేయడం జాతీయ జెండాను అవమానించడమేనని, అలాంటి వాటిని చట్ట ప్రకారం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. జాతీయ దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను అవమానించిన మహిళల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సంబంధిత అధికారులు విచారణ చేసి సదురు మహిళపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నారని అంతర్గత మంత్రిత్వ శాఖ చెప్పింది.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!