అన్ లిమిటెడ్ మొబైల్ ప్యాకేజీలను అందిస్తోన్న జైన్ బహ్రెయిన్
- March 01, 2022
బహ్రెయిన్: కింగ్‌డమ్‌లోని టెలీకమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ ఇన్నోవేటర్ అయిన జైన్ బహ్రెయిన్.. నెలకు BD 35 చొప్పున అపరిమిత స్థానిక కాల్లు, డేటాను అందించడానికి ప్రీమియం ప్యాకేజీ, Al Zain+ని అప్డేట్ చేసింది. తరచుగా ప్రయాణించేవారి కోసం, GCC అండ్ గ్లోబల్ ట్రావెలర్స్ కు అధిక డేటా రోమింగ్ అలవెన్సులు, రోమింగ్‌లో ఉన్నప్పుడు ఉచిత ఇన్కమింగ్ కాల్స్, అధిక అంతర్జాతీయ నిమిషాల వ్యాలిడిటీని అల్ జైన్+ ప్యాక్ అందిస్తుంది. అల్ జైన్ ప్యాకేజీ నెలకు BD 21 ధరతో, 60 GB స్థానిక డేటాను అందిస్తోంది. అన్ని Al Zain మొబైల్ ప్యాకేజీలు ఇప్పుడు అపరిమిత సోషల్ డేటాను అందిస్తాయి.
తాజా వార్తలు
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!