ఒమన్ లో మార్చి 6 నుంచి ఆఫ్ లైన్ క్లాసులు

- March 01, 2022 , by Maagulf
ఒమన్ లో మార్చి 6 నుంచి ఆఫ్ లైన్ క్లాసులు

మస్కట్: వ్యక్తిగత హాజరును అనుమతించాలని సుప్రీం కమిటీ నిర్ణయం నేపథ్యంలో ఒమన్ సుల్తానేట్ లో విద్యార్థులు మార్చి 6 నుండి ఆఫ్ లైన్ క్లాసులకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని విద్యా సంస్థలు వాటి సామర్థ్యంలో 100 శాతంతో పనిచేసేందుకు అనుమతించారు. ఈ నిర్ణయం అన్ని స్థాయిల విద్యార్థులకు వర్తిస్తుందని సుప్రీం కమిటీ తెలిపింది. క్లాసుల నిర్వహణ సమయంలో ఆరోగ్య, భద్రతా చర్యలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com