ప్రయాణికులు సీటు బెల్టు పెట్టుకోవాలి...లేదంటే ఫైన్
- March 01, 2022
సౌదీ: డ్రైవర్ తోపాటు ప్యాసింజర్లు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. వాహనం రోడ్డుపై ఉన్నప్పుడు ప్రయాణీకులు తమ సీటుబెల్ట్ లను పెట్టుకోవాలి.సీటు బెల్టు పెట్టుకోకుంటే ప్రయాణికులకు కూడా జరిమానా విధిస్తారు. ట్రాఫిక్ పోలీసులు వ్యక్తిగతంగా తనిఖీ చేసే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ప్యాసింజర్లకు ఫైన్ విధిస్తారు.సీసీ కెమెరాలో నో సీట్ బెల్ట్ అఫెన్స్ ని గుర్తిస్తే.. కారు యజమాని/డ్రైవర్ కు ఫైన్ విధిస్తారు.
తాజా వార్తలు
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్‌లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం