ప్రపంచంలోనే అత్యంత ఎతైన హోటల్: సగభాగం నిర్మాణం పూర్తి

- March 01, 2022 , by Maagulf
ప్రపంచంలోనే అత్యంత ఎతైన హోటల్: సగభాగం నిర్మాణం పూర్తి

యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత ఎతైన హోటల్ సీయెల్ నిర్మాణంలో సగ భాగం పూర్తయ్యింది. 365 మీటర్ల ఎతైన ఈ భవనం 2024 మొదటి అర్థ భాగంలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది నాలుగో క్వార్టర్ నాటికి నిర్మాణం పూర్తవుతుంది. 1,000కి పైగా అతిధి గదులు మరియు సూట్స్ అందుబాటులోకి వస్తాయి. లగ్జరీ సౌకర్యాలు ఈ హోటల్‌లో వుంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com