షూటింగ్ ఘటనలో అనుమానితుడి అరెస్ట్

- March 04, 2022 , by Maagulf
షూటింగ్ ఘటనలో అనుమానితుడి అరెస్ట్

కువైట్: పబ్లిక్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా డిపార్టుమెంట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం, క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఓ వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. ఆ వ్యక్ిని షూటింగ్ ఘటనలో అనుమానితుడిగా భావిస్తున్నారు. బాధితుడు తన భార్యతో వున్న సమయంలో కాల్పులు జరగగా, బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. జహ్రా గవర్నరేటులో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడితో తనకు గొడవ వుందనీ, ఆ కారణంగానే అతన్ని గాయపరిచాననీ అనుమానితుడు విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com