ప్రత్యేకమైన వైట్ పాస్‌పోర్టుని ప్రారంభించిన దుబాయ్ ఎక్స్పో 2020
- March 05, 2022
దుబాయ్: లిమిటెడ్ ఎడిషన్ వైట్ పాస్ పోర్టుని ఎక్స్పో 2020 దుబాయ్ ప్రారంభించింది. ఎక్స్పో సూపర్ ఫ్యాన్స్ కోసం దీన్ని ప్రారంభించారు. 31 మార్చి వరకు ఇది అందుబాటులో వుంటుంది. ప్రస్తుతం వున్న యెల్లో పాస్‌పోర్టు మీద కనీసం 100 స్టాంపులు వున్న ప్రయాణీకులు ఎక్స్పో విజిటర్ సెంటర్ వద్ద దాన్ని చూపించి వైట్ పాస్ పోర్ట్ మెమెంటోని ఉచితంగా పొందవచ్చు. సావనీర్ బుక్ ద్వారా ప్రతి పెవిలియన్ వద్ద స్టాంపుల్ని పొందవచ్చు. మొత్తం 200కి పైగా పెవిలియన్లు తమ సొంత స్టాంపుల్ని కలిగి వున్నాయి. స్పెషల్ డేస్ మరియు ఈవెంట్స్ కోసం ఎక్స్పో ప్రత్యేకంగా స్టాంపుల్ని విడుదల చేస్తోంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







