ఉక్రెయిన్ పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్న ఒమన్
- March 05, 2022
ఒమన్: ఉక్రెయిన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా, సానుభూతితో గమనిస్తున్నామని సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం త్వరలోనే ముగిసిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రష్యా అలాగే ఉక్రెయిన్ చర్చల ద్వారా సమస్య పరిష్కారాన్ని వీలైనంత వేగంగా కనుగొనాలనీ, ఉక్రెయిన్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొల్పాల్సిన అవసరం వుందని సుల్తాన్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ అలాగే రష్యాతో వున్న సాన్నిహిత్యం నేపథ్యంలో రెండు దేశాలూ సామరస్యపూర్వకంగా వుండాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







