సవరించిన అకడమిక్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని టీచర్స్ అసోసియేషన్ డిమాండ్
- March 05, 2022
కువైట్: టీచర్స్ అసోసియేషన్ హెడ్ హమాద్ అల్ హౌలి, రెండో సెమిస్టర్ ప్రారంభం నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అత్యవసరంగా వ్యాక్సిన్ పొందని టీచర్లకు సంబంధించి పీసీఆర్ టెస్టు విషయమై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాన్ని విభేదించేలా ఆదేశాలు అందిన దరిమిలా గందరగోళం నెలకొందని చెప్పారు హమాద్ అల్ హౌలి. కాగా, సవరించిన అకడమిక్ క్యాలెండర్‌ని కూడా త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారాయన.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







