దుబాయ్ ఆడిటర్స్ కాన్ఫరెన్స్ లో ‘రోబోట్స్’
- March 06, 2022
దుబాయ్: మార్చి 7 నుండి 9 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్‌లో జరిగే 20వ వార్షిక ప్రాంతీయ ఆడిట్ కాన్ఫరెన్స్ (ARAC) ఇంటర్నల్ ఆడిటర్‌ల సమావేశం జరుగనుంది. ప్రపంచంలోని మొట్టమొదటి రోబోట్ సిటిజన్ సోఫియా, హ్యూమనాయిడ్ రోబోట్ లు ఈ అతిపెద్ద స్మార్ట్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి మార్చి 8న దుబాయ్ చేరుకుంటాయి. సౌదీ పౌరసత్వాన్ని కలిగి ఉన్న సోఫియా.. ఇంటర్నల్ ఆడిటర్ల సంఘం నిర్వహించే అంతర్గత ఆడిటింగ్ వార్షిక ప్రాంతీయ సదస్సు రెండవ రోజున "అంతర్గత ఆడిట్ వృత్తిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" అనే అంశంపై ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహిస్తుంది.దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో "ది రివల్యూషన్ అండ్ ట్రాన్స్ ఫర్మేషన్ ఇన్ ఇంటర్నల్ ఆడిట్" అనే థీమ్ కింద ఈ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







