స్కూళ్లల్లో క్లీనింగ్ కు మున్సిపాలిటీ క్లీనర్లకు అనుమతి లేదు
- March 08, 2022
కువైట్: కువైట్ మునిసిపాలిటీలోని సేవల విభాగం ఇటీవల వివిధ గవర్నరేట్‌లలోని మునిసిపాలిటీ శాఖలలోని పబ్లిక్ శానిటేషన్ విభాగాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా స్కూళ్లల్లో క్లీనింగ్ గురించి చర్చించారు. మునిసిపాలిటీతో కుదుర్చుకున్న పారిశుద్ధ్య ఒప్పందాల మేరకు ప్రభుత్వ భవనాల్లో, ఇతర ప్రాంతాల్లో మాత్రమే పనిచేయాలని నిర్ణయించారు. స్కూల్స్ లలో అదనపు పనులను నిర్వహించడానికి శుభ్రపరిచే కంపెనీలు ఉద్యోగులను అనుమతించకూడదని మునిసిపాలిటీలోని సేవల విభాగం ఆయా కంపెనీలకు స్పష్టం చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







