సౌదీ అరేబియాలో క్వారంటైన్ ఫీ వాపస్
- March 08, 2022
సౌదీ: క్వారంటైన్ ను రద్దు చేస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయానికి ముందు సౌదీ వచ్చేందుకు టిక్కెట్‌ను బుక్ చేసేటప్పుడు ప్రయాణీకుల నుండి తీసుకున్న క్వారంటైన్ ఫీ ప్యాకేజీ మొత్తాన్ని రీఫండ్ చేయాలని కింగ్‌డమ్‌లోని అన్ని విమానయాన సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రయాణికులు సౌదీకి చేరుకున్న తర్వాత తప్పనిసరి COVID-19 క్వారంటైన్, హోమ్ క్వారంటైన్ అవసరం లేదు. అలాగే ప్రయాణీకులు సౌదీకి వచ్చే ముందు కరోనా వైరస్ నెగిటివ్ PCR లేదా యాంటిజెన్ టెస్ట్ రిపోర్టులను సమర్పించాల్సిన అవసరం లేదని కొత్త గైడ్ లైన్స్ ని సౌదీ గవర్నమెంట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







