500,000 ఒమన్ రియాల్స్ వరకు విలువైన ఆస్తులు సొంతం చేసుకునే అవకాశం
- March 09, 2022
మస్కట్: వలసదారులైన పెట్టుబడిదారులు 500,000 ఒమన్ రియాల్స్ విలువైన రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ సొంతం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ మేరకు మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ మరియు అర్బన్ ప్లానింగ్ డాక్టర్ ఖల్పాన్ బిన్ సయీద్ అల్ షువైలి ఓ ప్రకటన విడుదల చేశారు. వలసదారులైన ఇన్వెస్టర్లు 500,000 నుంచి 250,000 ఒమన్ రియాల్స్ వరకు విలువైన హౌసింగ్ గనుక కొనుగోలు చేస్తే వారికి ఫస్ట్ క్లాస్ రెసిడెన్స్ కార్డ్ లభిస్తుంది. 250,000 కంటే తక్కువ విలువగల ఇళ్ళు సొంతం చేసుకునేవారికి సెకెండ్ క్లాస్ రెసిడెన్స్ కార్డ్ లభిస్తుంది. ఫస్ట్ క్లాస్ రెసిడెన్స్ కార్డు కలిగినవారికి వలసదారుల ఓనర్షిప్ వెలపలి ప్రాంతాల్లోనూ సింగిల్ ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశం దొరుకుతుంది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







