స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా: భారత్ ఎంబసీ, ఎన్‌సిసిఎఎల్ సంయుక్త నిర్వహణ
- March 09, 2022
కువైట్: భారత - కువైట్ దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు ప్రారంభమై అరవయ్యేళ్ళు పూర్తయిన నేపథ్యంలో కువైట్‌లోని భారత ఎంబసీ అలాగే నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ మరియు లిటరేచర్ (ఎన్‌సిసిఎఎల్) కువైట్ సంయుక్తంగా కువైట్‌లో ఇండియన్ ఫెస్టివల్ నిర్వహించనుంది. మార్చి 12న ‘స్ప్లెండర్స్ ఆఫ్ ఇండియా’ పేరుతో దార్ అల్ అతార్ అల్ ఇస్లామియా మ్యూజియం - యార్మౌక్ కల్చరల్ సెంటర్ కువైట్ వద్ద ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8.30 నిమిషాల వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. డాన్స్, మ్యూజిక్, ఫుడ్, ఫిలింస్, లిటరేచర్ మరియు ఆర్ట్స్ వంటి విభాగాల్లో పలు ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







