'సరైనోడు' ఆడియో విడుదల ..
- April 01, 2016
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం 'సరైనోడు'. ఈ చిత్రం ఆడియోను శుక్రవారం నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చారు. కేథరిన్ త్రెసా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, జయప్రకాశ్ రెడ్డి, అంజలి, రాహుల్‌శర్మ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో 'సరైనోడు' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







