ధరల పెంపుపై హెచ్చరించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ
- March 11, 2022
కువైట్: అధిక ధరల పెంపుపై వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ధరలు విపరీతంగా పెంచే ఏ కమోడిటీస్ డీలర్లపైనా కఠిన చర్యలు తీసుకుంటామని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంగించే వారిపై చట్టాన్ని వర్తింపజేస్తామని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల ధరలను అన్యాయంగా పెంచడాన్ని గుర్తించిన తర్వాత వారి వ్యాపారాలను తక్షణమే సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ధరలను పర్యవేక్షించేందుకు మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు స్థానిక మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తుందన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







