బిగ్ టికెట్ ద్వారా 300,000 దిర్హాములు గెలుచుకున్న భారత వలసదారుడు

- March 11, 2022 , by Maagulf
బిగ్ టికెట్ ద్వారా 300,000 దిర్హాములు గెలుచుకున్న భారత వలసదారుడు

యూఏఈ: భారత వలసదారుడు అబ్దుల్ అజీజ్ బిగ్ టికెట్ విన్నర్‌గా నిలిచాడు. 300,000 దిర్హాములను ఈ డ్రా ద్వారా గెలుచుకున్నాడు. ఐదేళ్ళుగా అబ్దుల్ అజీజ్ ఈ బహుమతి పొందేందుకు ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరికి విజయం అతన్ని వరించింది. ఓ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో అబ్దుల్ అజీజ్ పని చేస్తున్నాడు. దుబాయ్ నుంచి అబుధాబికి వెళుతున్న సమయంలో ఆయనకు ఈ మంచి వార్త తెలిసింది. కారుని రోడ్డు పక్కనే ఆపి, ఆనందంతో గంతులు వేశానని అబ్దుల్ అజీజ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com