2021-22 రెండో సెమిస్టర్ సవరించిన తేదీలకు మినిస్ట్రీ ఆమోదం
- March 11, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అలీ అల్ యాకౌబ్, 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండో సెమిస్టర్ సవరించిన తేదీలను ఆమోదించారు. సవరించిన తేదీల ప్రకారం చూస్తే మే 29న ప్రారంభమై జూన్ 6న ఇంటర్మీడియట్ స్టేజ్ పరీక్షలు ముగుస్తాయి. పది అలాగే పదకొండు గ్రేడ్స్ పరీక్షలు మే 29 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి. 12వ గ్రేడ్ విషయానికొస్తే ఫైనల్ ఎగ్జామ్స్ జూన్ 12 నుంచి జూన్ 23 వరకు జరుగుతాయి. ఫలితాలు జూన్ 26న వెల్లడవుతాయి. కిండర్‌గార్టెన్ విద్యార్థులకు వేసవి సెలవులు జూన్ 12న ప్రారంభమవుతాయి. ప్రైమరీ అలాగే ఇంటర్మీడియట్ స్కూళ్ళకు జులై 5న, సెకెండరీ స్కూళ్ళకు జులై 10న వేసవి సెలవులు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







