అగ్ని ప్రమాదానికి 14 నిమిషాల్లో అదుపు చేసిన దుబాయ్ సివిల్ డిఫెన్స్

- March 11, 2022 , by Maagulf
అగ్ని ప్రమాదానికి 14 నిమిషాల్లో అదుపు చేసిన దుబాయ్ సివిల్ డిఫెన్స్

దుబాయ్: దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటింగ్ బృందాలు అల్ బర్షాలోని ఓ రెసిడెన్షియల్ టవర్‌లో అగ్ని ప్రమాదం జరగగా, 14 నిమిషాల్లోనే ఆ మంటల్ని అదుపు చేయడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. సంఘటన గురించి సమాచారం అందుకున్న నాలుగు నిమిషాల్లోనే సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటింగ్ బృందాలు చేరుకున్నాయి. వెంటనే ప్రమాదం సంభవించిన ప్రాంతం నుంచి జనాన్ని ఖాళీ చేయించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com