ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచితే చర్యలు తప్పవు: కామర్స్ మినిస్ట్రీ
- March 11, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ధరల పెరుగుదల విషయమై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. నిత్యావసర వస్తువుల ధరల్ని అడ్డగోలుగా పెంచితే వ్యాపారస్తులపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అకారణంగా ధరలు పెంచినట్లు నిర్ధారణ జరిగితే అలాంటి వ్యాపార సంస్థలపై ‘మూసివేత’ చర్యలుంటాయని మినిస్ట్రీ హెచ్చరించడం జరిగింది. ఎప్పటికప్పుడు మినిస్ట్రీ తరఫున తనిఖీ బృందాలు తనిఖీలను నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







