ఫైర్ యాక్సిడెంట్.. ఐదుగురు చిన్నారులను కాపాడిన అధికారులు
- March 14, 2022
బహ్రెయిన్: అపార్ట్ మెంట్లో చోటు చేసుకున్న ఫైర్ యాక్సిడెంట్ నుంచి అయిదుగురు చిన్నారులను సివిల్ డిఫెన్స్ దళాలు రక్షించాయి. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అయిదుగురు పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలను గుర్తించిన తర్వాత వారు ఆపరేషన్ కేంద్రానికి కాల్ చెయడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







