రమదాన్ మాసంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు
- March 15, 2022
కువైట్: కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉన్నందున రమదాన్ మాసంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలవుతాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పవిత్ర రమదాన్ మాసం కోసం అన్ని కార్యకలాపాలను పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రజారోగ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అండర్ సెక్రటరీ డాక్టర్ బుతైనా అల్-ముదాఫ్ చెప్పారు. కరోనా వైరస్ చివరి వేవ్‌ను అధిగమించడం కోసం అందరూ నియంత్రణ చర్యలను పాటించాలని కోరారు. అన్ని గవర్నరేట్‌లలో ఆరోగ్య బృందాలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయని డాక్టర్ అల్-ముదాఫ్ అన్నారు. రమదాన్‌తో సహా పూర్తిగా నెలంతా కార్యకలాపాలను తిరిగి అనుమతించడంతో అందరూ సుఖ సంతోషాలతో, జాగ్రత్తల నడుమ ఇఫ్తార్లు, పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







