అక్రమంగా వలసదారులు వినియోగిస్తున్న ఇంటిపై సోదాలు

- March 15, 2022 , by Maagulf
అక్రమంగా వలసదారులు వినియోగిస్తున్న ఇంటిపై సోదాలు

మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ అధికారులు అక్రమంగా వలసదారులు వినియోగిస్తున్న ఇంటిపై సోదాలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా పలు కార్యకలాపాల్ని వలసదారులు సదరు ఇంట్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాల్ని ఇక్కడ తయారు చేసి, విక్రయిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com