దుబాయ్ లో విదేశీ ఉద్యోగుల కోసం సేవింగ్ స్కీమ్

- March 16, 2022 , by Maagulf
దుబాయ్ లో విదేశీ ఉద్యోగుల కోసం సేవింగ్ స్కీమ్

దుబాయ్: ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల కోసం ఎండ్-ఆఫ్-సర్వీస్ సేవింగ్స్ స్కీమ్ ను దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది వారి హక్కులను కాపాడుతుందని స్పష్టం చేసింది. కొత్త సేవింగ్ స్కీమ్ తో ఎండ్-ఆఫ్-సర్వీస్ ప్రయోజనాలను పెట్టుబడి పెట్టడానికి లేదా రక్షించడానికి వారికి అవకాశాలను అందిస్తుందని తెలిపింది. దుబాయ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల కోసం ప్రారంభించనున్న సేవింగ్స్ స్కీమ్ అమలు, నమోదు బాధ్యతలను పర్యవేక్షించేందుకు  స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com