భూ ఆక్రమణలు: 30కి పైగా ఉల్లంఘనల్ని గుర్తించిన మునిసిపాలిటీ

- March 16, 2022 , by Maagulf
భూ ఆక్రమణలు: 30కి పైగా ఉల్లంఘనల్ని గుర్తించిన మునిసిపాలిటీ

మస్కట్: భూ ఆక్రమణలకు సంబంధించి 30కి పైగా ఉల్లంఘనల్ని మస్కట్ మునిసిపాలిటీ మార్చి నెలలో గుర్తించింది. సీబ్‌లో మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు 36 నోటీసుల్ని జారీ చేయడం జరిగింది. వ్యవసాయం, నివాసం, యానిమల్ పెన్స్ వంటి వాటికి సంబంధించిన ఉల్లంఘనలు నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com