అర్దియా ఘోరం: ప్రధాన నిందితుడైన భారతీయుడు జైల్లో మృతి
- March 17, 2022
కువైట్: అర్దియాలోని ఓ ఇంట్లో ముగ్గురు కువైటీలను కిరాతకంగా చంపిన కేసులో ప్రధాన నిందితుడైన భారతీయ వ్యక్తి కేంద్ర కారాగారంలో మృతి చెందాడు. నిందితుడ్ని వెంకటేష్‌గా గుర్తించారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఇతను. 80 ఏళ్ళ కువైటీ పౌరుడు అహ్మద్, అతనిభార్య ఖలీదా మరియు కుమార్తె ఆస్మాని మార్చి 4న హత్య చేసినట్లు వెంకటేష్‌పై అభియోగాలున్నాయి. జైలులో నిందితుడు ఉరివేసుకుని చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







