ధరల పెరుగుదల ప్రపంచ వ్యాప్త పరిస్థితులపై ఆధారపడి వుంది: మినిస్టర్

- March 17, 2022 , by Maagulf
ధరల పెరుగుదల ప్రపంచ వ్యాప్త పరిస్థితులపై ఆధారపడి వుంది: మినిస్టర్

కువైట్: ధరల పెరుగుదల అనేది ప్రపంచ వ్యాప్త పరిస్థితులపై ఆధారపడి వుందనీ, ఇది ఆహ్వానించగ్గ పరిణామం కానప్పటికీ, చేయగలిగిందేమీ లేదని మినిస్టర్ ఆఫ్ కామర్స్ ఫహాద్ అల్ షురియాన్ చెప్పారు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలోనే వస్తువుల ధరలు పెరుగుతున్నట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, సరైన కారణాల్లేకుండా ధరలు పెంచేవారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com