1.6 మిలియన్ల కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు

- March 19, 2022 , by Maagulf
1.6 మిలియన్ల కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ గుట్టు రట్టు

సౌదీ అరేబియా: ది జకత్, ట్యాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ (జెడ్డా ఇస్లామిక్ పోర్ట్), 1.6 మిలియన్ల కాప్టగాన్ పిల్స్ స్మగ్లింగ్ గుట్టుని రట్టు చేయడం జరిగింది. ఓ కారవాన్ షిప్మెంట్‌లో అత్యంత రహస్యంగా వీటిని దాచారు. కస్టమ్స్ అధికారులు కారవాన్‌ని క్షుణ్ణంగా పరిశీలించడంతో ఈ స్మగ్లింగ్ గుట్టు రట్టయ్యింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ముగ్గుర్ని ఈ కేసులో అరెస్టు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com