అరబ్ దేశాల్లో అత్యంత ఆనందకరమైన దేశం బహ్రెయిన్
- March 19, 2022
బహ్రెయిన్: వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022లో బహ్రెయిన్ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. అరబ్ దేశాల్లో బహ్రెయిన్ అత్యున్నత స్థానంలో నిలిచింది. యునైటెడ్ నేషన్స్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ ఇండెక్స్‌లో బహ్రెయిన్ మెరుగైన ఫలితాన్ని సాధించింది. మొత్తం 146 దేశాల్లో బహ్రెయిన్ 21వ స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోల్చితే ఓ స్థానం మెరుగుపడింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







