దోహా లో ఉగాది వేడుకలకు ఆహ్వానం
- March 21, 2022
దోహా: తెలుగు కళా సమితి, ఖతార్ ఉగాది కార్యక్రమానికి ఖతార్‌లోని భారత రాయబారి HE డా.దీపక్ మిట్టల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.ఇద్దరు ప్రముఖ తెలుగు నేపథ్య గాయకులు పార్థసారథి & హరిణి వేదిక పై ప్రదర్శించినున్న తెలుగు చార్ట్ బస్టర్‌లు.
ప్రముఖ తెలుగు నేపథ్య గాయని ఉష ,శుభోదయం స్మార్ట్ స్టేజ్ LLC డైరెక్టర్ మా ప్రత్యేక అతిథులుగా రానున్నారు.
స్థానిక ప్రతిభ (డ్యాన్స్‌లు) పాటలు ప్రదర్శించబడును మరియు సాంప్రదాయ విందు కలదు.మాతో చేరండి మరియు తెలుగు కళా సమితి ఖతార్‌తో కలిసి ఇంట్లో మాదిరిగానే ఉగాది వేడుకలను జరుపుకోండి.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







