బాలయ్య బాబు జన్మదిన వేడుకలు
- June 10, 2015
నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు.బసవతారకమ్మ కాన్సర్ హాస్పిటల్లో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ హాస్పిటల్‌లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.కాన్సర్ బాధిత చిన్నారులతో సరాదాగా గడిపిన బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్తదానం, అన్నదానం సహా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అభిమానులను అభినందించారు.బాలకృష్ణ అభిమానులు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీ కేక్‌ను ఆయన అభిమానుల సమక్షంలో కట్ చేశారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్, బసవతారకమ్మ కాన్సర్ హాస్పిటల్ సి.ఇ.ఓ ఆర్.పి.సింగ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







