హైదరాబాద్ లో గృహరుణాల పేరుతో రూ. 4 కోట్ల 28 లక్షల స్కాం...
- March 22, 2022
హైదరాబాద్: సైబారబాద్ కమిషనరేట్ పరిధిలో భారీ స్కాం వెలుగు చూసింది. రామచంద్రాపురం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగ డాక్యుమెంట్లతో నగదు స్వాహాకు పాల్పడ్డారు. గృహ రుణాల పేరుతో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి నాలుగు కోట్ల 28 లక్షలు కాజేశారు. ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఏజెంట్లను రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 35 లక్షలు రూపాయల స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







