అ అలి హైవే లేన్ మూసివేత

- March 22, 2022 , by Maagulf
అ అలి హైవే లేన్ మూసివేత

బహ్రెయిన్: అ అలి హైవేపై రోడ్ 4249 మరియు రోడ్ 4262 మధ్య సీవేజ్ నిర్వహణ పనుల నిమిత్తం ఓ లేన్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బురి వైపుగా వెస్ట్ బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించిన లేన్ మూసివేస్తున్నారు. ఓ లేన్ వాహనాలు ప్రయాణించేందుకు తెరచి వుంచుతున్నారు. గురువారం నుంచి 15 రోజుల పాటు ఈ లేన్ మూసివేత అమల్లో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com