నష్ట పరిహారం చెల్లించలేని మహిళకు సుల్తాన్ సాయం
- March 22, 2022
యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, ఓ మహిళ చెల్లించాల్సిన లీగల్ నష్ట పరిహారం విషయంలో సాయం అందించారు. 200,000 దిర్హాముల మొత్తాన్ని సాయం చేశారు. ఉమ్ అల్ కువైన్కి చెందిన ఓ హహిళా స్పాన్సరర్ వద్ద పని చేసే మహిళ విద్యుత్ షాక్ కారణంగా ప్రాణం కోల్పోయారు. ఈ క్రమంలో బ్లడ్ మనీ (నష్ట పరిహారం) చెల్లించాల్సిన స్పాన్సరర్ అది చేసే పరిస్థితుల్లో లేరు. ఐదు రోజుల క్రితం ఆమెను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో షార్జా రూలర్, షార్జా పోలీసులను ఆదేశించారు ఆమెను విడిచిపెట్టాల్సిందిగా సూచిస్తూ. ఆమె భర్త మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడంతో ఈ అంశంపై షార్జా రూలర్ సకాలంలో స్పందించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







